220
భక్తిరసశతకసంపుటము
మ. | పరమానందముతోడ నిన్ను మదిలో భావించి సేవించి స | 4 |
మ. | ధరణిం గల్గినగొప్పగొప్పపదము లత్తద్విశేషంబులుం | 5 |
మ. | తరమే నీమహిమంబు లెన్నఁగ వసద్భావంబు లేకుండ న | 6 |
మ. | కలుము ల్నిత్యము లంచు నమ్మి మదిలో గర్వించి యిద్ధారుణిం | 7 |
మ. | అకలంకంబగు నీదుసేవకయి మాన్యానూనమాణిక్యమౌ | |