ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రుక్మిణీపతిశతకము
213
| త్కాండచయాపరాకు భవకాననసంస్థితి బల్ చికాకు వే | 85 |
ఉ. | చక్రముఖామరుల్ వినుతి సల్పఁగ నట్టె యపారసత్త్రియన్ | 86 |
ఉ. | శారద మేఘపార్వణనిశాకరపారదశారదానిలా | 87 |
ఉ. | ఓయదునాథ కృష్ణపురుహూతముఖామరవంద్య చక్రి నా | 88 |
ఉ. | దాసచకోరచంద్రహరితామరసేక్షణ భూరివాసఘో | 89 |