ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రుక్మిణీపతిశతకము
197
| ఖరకరచారుతేజ భవకాననపావక రుక్మిణీపతీ. | 16 |
ఉ. | తమ్ముల కెమ్మెచే మలినదమ్మగు నెమ్మొగమున్ గరమ్ము భ | 17 |
ఉ. | పాతకతూలసంహతికిఁ బావకకీల నిరంతరంబు కం | 18 |
ఉ. | వందన మాచరింతు సురవందితసుందరపాద దేవకీ | 19 |
ఉ. | సంచితపుణ్యరాశి యగుచంద్రనిభానన నీవు గల్గఁగాఁ | 20 |