గొట్టుముక్కల రాజగోపాలశతకము
187
| త్యాప్రామాణ్యవిధిన్ వసింతువని యం డ్రంగీకృతాచత్పిశం | 96 |
శా. | నీసౌందర్యగుణంబు లెంతు మదిలో నిన్నే నుతింతున్ నెఱా | 97 |
శా. | వాలాయంబుగ నిన్నె కొల్తు నినుఁ గైవారంబు గావింతు నీ | 98 |
మ. | నవనీతాత్ముఁడ వీవు నే గృపణుఁడ నన్నేల నశ్రద్ధ సే | 99 |
శా. | శ్రీమన్మూర్తివి నీవు నిన్ దలఁతు నీచే సంపదల్ గాంతు నీ | 100 |