మహిషాసురమర్దనిశతకము
131
| నీమది లోకరక్షణవినిద్రము భక్తజనావనక్రియా | 53 |
చ. | ఇభముఖకార్తికేయులను నిద్దఱు పుత్త్రుల పిమ్మటన్ భవ | 54 |
ఉ. | వేదపురాణశాస్త్రములు వేయుముఖంబుల నిన్ భజించు న | 55 |
ఉ. | లోక మనేకలీలల విలోభములేక భరింతు వాశ్రితో | 56 |
చ. | సురలకు జీవకఱ్ఱవు త్రిశుద్ధిగ మౌనిజనాళికిన్ సుధా | 57 |
ఉ. | ముప్పదిమూఁడుకోట్లసురముఖ్యులు మౌనులు చేరి కొల్వ కన్ | |