మహిషాసురమర్దనిశతకము
125
| ద్దామధృతిన్ జగత్త్రయము ధన్యత నేలెడుతల్లి వీవెకా | 26 |
ఉ. | సంకుమదాభిచర్చితకుచద్వయ యోరమణీయరత్నతా | 27 |
ఉ. | లాలితరత్నవీణ నుపలాలనఁ జేయుచు మందహాసయు | 28 |
ఉ. | స్వాదురసాప్తిగీతములు సల్పెడువేళ విలాసవైఖరిన్ | 29 |
ఉ. | ఆతతసత్కృపాప్తి నను నాదృతి సేయఁ గదమ్మ శేఖరీ | 30 |
ఉ. | కామమహీపతిస్ఫురితకార్ముకరూపవిరాజమాన | |