ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మహిషాసురమర్దనిశతకము
123
ఉ. | నీమహనీయసత్కరుణ నిర్మలమౌగద నీప్రభావముల్ | 18 |
ఉ. | మానుగ నీవు నీశ్వరుఁడు మత్పితృదేవతలైనఁ జాలు మీ | 19 |
ఉ. | దక్షత నన్నపూర్ణయును ధన్యయశంబు వహించి కాశిలో | 20 |
ఉ. | పోలఁ గపాలమాలికలు బూని విభూతి ధరించి మించి | 21 |
ఉ. | తోరపుహేలచేఁ గనకదుర్గయనన్ బెజవాడలోపలన్ | |