పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

వములు, ప్రభావములు, శక్తిసామర్థ్యములు పురాణకథలు ఒక్కొక్కపద్యమున నొక్కొక్కరీతిగాఁ గవి వర్ణించి తనకవితానైపుణ్యము సాటియున్నాఁడు. ఇందలి పద్యములు స్వతంత్రము లనియుఁ బ్రాతస్స్మరణీయము లనియుఁ దలంచుచున్నారము.

ప్రశస్తమగు నీశతకము ప్రచురించిన వావిళ్లవా రాంధ్రజనులకు వందనీయులు.

నందిగామ.

ఇట్లు,

1-1-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.