పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

బద్యము లన్నియు భక్తులకు సంతోషకరములనుటకు సందియ మించుకేనియుఁ గలుగదు.

శతకమకుటము చక్కనిగమనికతో నుంటవలనను బద్యమును దదనుగుణముగా ధారాశోభితమై యుంటవలనను శతకవాఙ్మయమున కిది యొకవిశేష మని చెప్పనగును. ఈయమూల్యాముద్రితశతకము మేమె తొలుత ప్రచురింపఁగలుగుట మాయదృష్టము.

ఈశతకమాతృక మాకొసంగి గ్రంథముద్రణమునకు సానుభూతిఁ జూపిన శతకకర్తవంశీయులగు మ-రా-రా-శ్రీ దిట్టకవి సుందరరామయ్యశర్మ పాకయాజిగారియెడఁ గృతజ్ఞులము.

నందిగామ

ఇట్లు,

1-1-26

శేషాద్రి రమణకవులు, శతావధానులు


,