18
శశాంక విజయము
చ. | మునికులచంద్రుఁ డాతఁడు ప్రమోదముచే ననసూయ భక్తిమై | 7 |
ఉ. | కొన్నిదినంబు లుండి తనకున్ సుతలాభము గల్గురీతికై | 8 |
క. | కాంచి యుదంచితవిస్మయ | 9 |
సీ. | పుడమివింతలు చూడ నడరుకోరిక గన్న | |
గీ. | గండు మీఱినచండాంశునెండవలన | 10 |
క. | ధర మొద వై తిరిగెడుతఱి | 11 |
క. | శిరమున శశాంకరేఖయు | |