ప్రథమాశ్వాసము
కథాప్రారంభము
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనినశశాంకవిజయం బనుమహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన. | 1 |
గీ. | వెలయు ధరలోన నుజ్జ్వలవిమలహృదయ | 2 |
ఉ. | ఆవనసీమ శౌనకమహామునిముఖ్యులు తాపసోత్తము | 3 |
ఉ. | పంకజగర్భునంశమున భాసిలి యిద్ధర నత్రి కెట్టు లే | 4 |
క. | అన విని సూతుఁడు మనమున | 5 |
మ. | కలఁ డంభోరుహగర్భమాసససుధాకల్లోలినీనాథని | 6 |