పుట:2015.389405.Gayopakhyanamu.pdf/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136         గయోపాఖ్యానము


మాలినివృత్తము. సరసిజదళనేత్రా సామజస్తోత్రపాత్రా

నిరుపమహరమిత్రా నీరదాకారగాత్రా
వరగరుడగిరీశా వారిజా ప్తప్రకాశా
సురరిపుమద నాశా సూరిచిత్తాబ్దవాసా. 265

గద్య, ఇది శ్రీమదహోబళేశ్వర కరుణాకటాక్షవీక్షణ ప్రవర్ధమానకవితావైభవ తిమ్మనమంత్రి తనూభవ రామనామాత్య ప్రణీతం బైన శ్రీకృష్ణార్జునసంవాదం బనునామాంతరంబు గల గయోపాఖ్యానం బనుమహాప్రబంధంబునందు సర్వంబును ద్వితీయాశాస్వము.


సంపూర్ణము.చెన్నపురి: శ్రీరామ ప్రెస్సున ముద్రితము.__l934_800.