పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీ దూం క ము

63

  
      కొనుచున్నందుకు బ్రతిపలము. మాకజ్ఞాన మొసంగుటా?
      హిందూసంఘ శరీరము నందొక యవయవము. శ్రుక్లకుసుమారు
      చున్న నెట్లు తేజోవంతముగ నుండును ? ఇది మాత్రము ప్రభువు
      లకు గీర్తిదాయకమా? : మీరాజ్యమున జన్మించుట చేతనా మా
      కీపాట్లు ?

శ్రీ:- సంయమీంద్రా ! క్షణకాల మాగుఁడు. మీయిష్టము వచ్చినట్లు
       తపస్స్వాధ్యా యన పరులుగండు. . మీరునిశ్చయముగా నీశ్వర
       ధ్యానము సల్పు కొనవచ్చును.కాని వేదము లిందుకు సమ్మతించునా?

శం: దేవా ! మీరే యరయుడు, సత్యమును గను గొనుడు. వేద
       ములు హిదువులకెల్ల దరణోపొయములుగ నేర్పడినవి. కాని
      క్షమింపుడు, పొరబడితిని, మానవకోటి కెల్లరకును దరణోపా
      యములు. వేద చతుష్కపకిరితమైన జ్ఞాన తేజమును గ్రహించిన
      వారు, గ్రహింప నిష్టపడిన వారు హిందువునఁ బడుచుండిరి.
      హిందువులయ్యు నాలాభమును బొందఁజాలని వారు, మాబోంట్లు,
      కాన మే మెట్లు వేదములను బొంద గూడదో! యెట్లు భగ
     వద్ద్యానము జల్పుకొనఁగూడదో దేవరవారే యోజింతురు గాక,

శ్రీ: మునీంద్రా! మీమాటలు గ్రాహ్యంబుగఁ గన్పట్ట చున్నవి.
     మా రాష్ట్రములో కెల్ల సమానములగు హక్కుల నిచ్చి పక్ష పాత
     రహితముగా రాజ్యమేలుట మాకు : విధ్యుక్త ధర్మము. కాన మీరు .
     నిశ్చింతబున నుండుడు, మేము బోయివత్తుము.

శం:(ఆనంద పరవశుడై, భక్తి పురస్సరగబుగా) దేవర వారీ పరిపూర్ణ