పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయారికము.

39


వ: సూర్యనంశ రాజు లెన్నడు గురుతిరస్కారముఁ జేసి యెఱుగకు. నీవా
                       చంద్రార్కము రాజ్య మేలుదువుగాక.

చై:- జయతు, జయతు.

శ్రీ: శంబుకుని మాసన్ని ధానమునకు రప్పించి కొన్ని ప్రశ్న ములడిగి
           మఱి మాయాజ్ఞ నిఱవేర్చెదము.

వ:- నీ యిష్టము వచ్చినట్లాచరింపుము. ఒక్క సంగతిఁ జెప్ప మఱచితి.
           శంబుకుని వధతో నీ బ్రాహ్మణ బాలశవంబు పునర్జీవితము
           కాగలదు.

'శ్రీ:- దీనిసత్యాసత్యములు పరీక్షింపగలము.

వ. చై:-ఇకమాకు సెలవిప్పింపుము.

శ్రీ:- చిత్తము.
(నిష్క్రమణము.)

ద్వితీయాంకము సంపూర్ణము,