పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v


వర్ణమున జేప్పిరి. ఇందుచేతనే యూర్యులకు మాతృభాష యగు గీర్వాణమును నాల్గవ వర్ణమగు శూద్రులబ్యసింప గూడ దనియు శాసింప బడెను. జాతివైషమ్యము పెచ్చు రేఁగిన కొలది వీరికి మానవ సొమాన్యములగు స్వర్వములు నిషేధంపఁబడెను. వైశ్యు లకు పాశుపాల్యము నియత ధర్మముగా నిర్ణయింపఁ బడెను.ఈ పాశు పాల్యము "నా గరికత నిశ్రేణిక యందు మొదటి మెట్టని మాయాశయము. కాన మృగదశ నుండి కంటం బడిన వన్యమృగముల మీదను. నాకలములమీఁదను, గాయగసురుల మీఁదను నాదారపడక గోవులను బెంచి పొల రుచి యెఱుంగుటచే ద్రావిడులకన్న నెక్కువ 'నాగరికత కలవారని బావించు చుంటిమి. ఈ తారతమ్యము మాత్రమత్యల్పము. ఇయ్యది ఈపీఠికను సొంతముగాఁ జదువిన వారికి బోధపడఁ గలదు,

సారవంతమై, ఫలభారనమ్రతరస మావృతమై, పుష్పలతా పరిష్కృతమై నిర్మలోదక నదీ సంసేవితమై సందనోచ్యానము. బోలి యున్న యీహిందూ దేశ మా ర్యులకు మిఱుమిట్లుగొల్పి, యాశా బద్దులం జేసి యందు నెలవు లేర్పఱచి కొనుటకు బుద్ధి పుట్టించుటం జేసి, నాటికమ్యది వారి జన్మభూమి యయ్యెను. వీరు సంపూర్ణ మాంస భక్షకులుగా నుండుటయే గోమాంసభక్షులు గాఁ గూడి నుండిరి. ఇంతియ గాక గోమేధము పుణ్యకార్యముగా గూడ బావింప బడెను. నరమేదము కూడ నచ్చటచ్చట యవలంబింప బడు చుండెను. భవబూతి ఉత్తర రామ చరితంలో వాల్మీకి కాతిద్య మొసంగు సందర్భమున జాగరూకులమై బరీక్షించినచో వశిష్టుడెట్టి తలపి పెయ్య . జదివింప జేసినది తెలియఁ గలదు.ఒక మహారాజ సహ్యబ్రాహ్మణ. సమారాధనకయి గోవులను జంపి యా చర్మములను మెటగా వైచిన డబ్రంచిన ద్రవమే చర్మణ్వ తీనది యయ్యనన్న భారతకథ మనకిన్నులం దెరచి సత్యము. మోమోటము లేకుండఁ జూపంపఁ గలదు.. నేఁడు మాంసభుక్కుల యిండ్లకు జుట్టములరు దెంచిన వెంటనే యే కొడినో, యే వేటనో కోయు చుండునటులం బూర్వమంధయింటికి వచ్చినచో నాఁ డెయ్యను జంపి వండుట యాచారము గానుండెను. ఏతత్కారణంబున నలధ గోఘ్నుడు" అని బిరుదముఁ దాల్చెసు. వలయు నేని యింకను బెక్కుదాహరణములను జూపంప గలము.

వీరి వైవాహిక నిబందనలు ద్రావిడుల సంబందవలట్ల హేయముగనే యున్నవి. పున్నామ నరకమునుండి తప్పించు కొనుటకు గాను సంతాన లాభముసకై యొక ఋషి మఱిి యొక ఋషి పత్ని "బాడుగ " యైన లేకుండగ నిగ్రహంచి పుత్ర సంతానప్రాప్తి యగు డు మరలనంప వేయుట తటస్థించు చుండెను. ఒక స్త్రీ పలువుర మగలను గైకొనుట కొని