పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము

27


అం:- (తనలో) యీ ముదుకండేడియో కైలాటమం దెచ్చి పెట్టు
        టకు యత్నించుచున్నాడు.శాంతముతో వినియెదను.

వ:--- చైనులుగారూ ! మీరు కొంతతడ వూరకుండు'డు. (మ నికి ,
        గన్సన్న జేయును)

శ్రీ: హనుమం తా ! అంగదుఁ డలసినయంట్లునది. యువ రాజును
       విడిదలకుఁ గొంపోయి సత్కారములను గాపింపుము.

హ:- అంగదా ! మనము విడిదలకుఁబోదమురమ్ము. (ఇరువురును
      బయలు దేరుదురు)

అం:-(తనలో) ప్రజ్ఞకు లోపమా !వైదికమునందు గాక లౌకికము
       నందు గూడ వసిష్ఠువారసాధారణులే. మే మేమియో వినిపోదు
       మని చెప్పి యీమిషచే మమ్మావలకంపింపుచున్నాడు. అయినను
      జిత్రము చూచితీర వలయును. (హనుమంతునికై తిరిగి) యాంజ
      నేయా ! యిది నీవు రామాయణము నిర్మించుట యందుఁ బడ్డ
     శ్రమకుఁ బ్రతిఫలము గా బోలు.

హ: అంగదా ! యింకను నీకుఁ చిన్న తనము వదలలేదు గా ! ఆర్య
      లను దిరస్కరింపగూడదు.

అ:- ద్రావిడులను దిరస్కరింపవచ్చునా ?

హ:- కొంటెయాటలను మాని యిటువినుము.
      మనము సామాన్య సేవకులము, రాజులు రాచ కార్యములను
      బహిరంగముగా అర్చింపనొల్లరు.

అం: అవును మనము సామాన్య సేనకుల మే.
        అందు ముఖ్యముగా నీవు కిష్కింధాపురము వదలి
       నప్పటినుండి సామాన్య సేవకుడవే