పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యాం క ము.

23


            కడ లేని యడవులఁ • గాల్న డతడ ని
               ల్లాలిత డుత నడ • యాడియాడి
           కడు క్రొవ్వి కన్నులు • గనక రావణుఁడు చే
               సిన పరాభవ ముచేఁ • జివికి చివికి
          యుండినను ధర్మసంస్థాప • నోచితంబు
          లైన యట్టి కార్యముపట్టు • లందు జంక
          మెపుడు రవ్వంతయేని యే • మేని పెద్ద
         దిగులు గొల్పెడు కష్టమే • తేరనున్న.........1
 .
         కాన రాజధర్మ పరిరక్షణంబు కై యర్థాంగిని గారాని యడవుల
         కంపినందులకై పరితపింపము.

హ: దేవా! మీరనునది నిజమే కాని యొక్క సంగతి మాత్రము
        విచారింపవలసి యున్నది.

        సీ! కన్న వారల నెల్ల • గడకుఁ ద్రోసి మహాత్మ!
             భవదాశ్రయముఁగోరి • వచ్చెనయ్య
        అక్కటక్కట యసూ, ర్యంపశ్యయయ్యు
            తోడునీడవలె న • ల్లాడెనయ్య
        పలలా శికొని పోవఁ - గలయందు సైతము
           రేబవల్ మిము సంస్మ , రించెనయ్య
      మీసంశయము తీర్చు • నాసతోఁ దెగమండు
           సొద నెక్కి కమలక ,బ్రది కెనయ్య

      గీ! అసాధ్వీమతల్లి మా • యమ్మ మూడు
     లోకములతల్లి యక్కటా • లుబ్ధకాళి
     పంచఁ జేరినఁ బక్కునఁ బగిలి , నాహృ
    దయము చావనైతినిగదా . తక్షణంబు.................2

. --