పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56 అధిక్షేప శతకములు

లోక్తులను-'బూతు' పదములను పరిష్కరించుట కంటె-వానిని సూచ్య ప్రాయముగ నొనర్చి ముద్రించుట వలన చౌడప్ప కవితా ప్రశస్తిని గ్రహించుటకు పాఠకుల కవకాశము కలుగు సని -కొందరి అభిప్రాయము. చౌడప్ప వ్రాసినది వ్రాసినట్లే ముద్రించుట అశ్లీల సాహిత్యముకు ప్రచార మొనర్చుట వంటి నేర మనియు నాగరికతకు అది కళంక మనియు వానిని పరిష్కరించుట . సముచిత మైన పద్ధతి అనియు మరి కొందరి మతము.

అశ్లీలోక్తులు గల కావ్యములను. చాటపద్యములను, ప్రకటించు సంధర్భ మున పండిత వినుర్శకులలో వాదోపవాదములు ఎన్ని యో జరిగినవి. పదడు లను సంస్కరించక , పరిష్కరించక, సూచ్య ప్రాయమొనర్చి ప్రకటించు విధానమే కవి కవితారీతిని గ్రహించుట కవకాశము కలిగించుననుట అంగీకుతమైన విషయము. ఈ శతకములోని పద్యములీ దృష్టితో కొన్ని ప్రకటింపబడినవి.

చౌడప్ప | పాచీన కవితా రీతులలో సుపరిచితుడు, తిక్కన పెద్దసాదు లీతని అభిమాన కవులు. అలనాడు కంద పద్య రచనలో తిక్కన సిధ్ధ హస్తు డనియి, ఆ తరువాత అట్టి ప్రతి స్తి అని కే లభించినదనియు చౌడప్ప ఆత్మసుతి ప్రశంసా పూర్వకముగ చెప్పి కొనుటవలన కందపద్య రచనలో చౌడప్పకు గల ప్రావీణ్యము స్పష్టమగుచున్నది. కంద పద్యపు నడక , పూర్వార్థ పరార్థభాగ ములలో భావములను వివిధ పద్ధతులలో కూర్చిన విధాన మీతని కంద పద్య రచణ శిల్పము.కు తెలియజేయును. నీతులను బూతులను కూర్చి చౌడప్ప తనకు గల అభిప్రాయములకు స్పష్టాతిస్పష్టముగ చాటినాడు. బూతుల రూపమున నీతుల ముపదేశించుట ఈతని వైశిష్టము. చతురమైన హాస్యమును పోషించుట యందును చౌడప్ప సమర్థుడు, కామము - శృంగారము, సుహ్యాంగములు రతి క్రీడ. రసిక జీవనము మున్నగునవి ఈతని బూతులకు ఆలంబసములు. . సామాన్య దము లతో అశ్లీల భావములను వ్యక్తీకరించుట. బూకు మూటలతో అగే లార్థ మును, నగ్న రూపము - చ్యశ్రీకం ముకు-ఉపమానములకు అనుగుణముగ