148
రంగా రాయచరిత్రము
| సీ. | బహువీరభటవారకహకహార్భటులకు | |
| తే. | దిటము చెదరక బెదరక యడరుదొట్టి | 196 |
| తే. | అప్పటిరణంబునందైన నొప్పి దప్పు | 197 |
| చ. | కదన మపారమై పఱచెఁ గత్తులు గత్తులు నీటె లీటియల్ | 198 |
| మ. | అమరు ల్దానవులు న్సరోషకలనాహంకారులై తారసి | |