పుట:2015.373190.Athma-Charitramu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 212

"శ్రీవడ్డాదిసుబ్బరాయకవి విరచిత ప్రబోధచంద్రోదయ విమర్శన" మాతని రచనమె. ఇపు డీతనివ్రాతలు వీరేశలింగముగారి రచనములఁ బోలియుండెను. సామాన్యపఠితల కీయిరువురు రచయితల వ్రాఁతలకును భేదము గానిపించెడిది కాదు !