పుట:2015.372978.Andhra-Kavithva.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8


స్వాభావిక వ్యాకరణపద్ధతి. 1. వచనభేదములు, 2. లింగభేదములు, 3. పురుషవిభేదములు, 4. కాలవిభేదములు - వాడుకపదముల స్వరూపమును సమర్థించువిపులవ్యాకరణ మవసరము. శాస్త్రైకవ్యాకరణము - విధినిషేధములు- 1. థాతురూపములు, 2 లింగవిభేదవిషయములు, 3. వచనవిభేదవిషయములు, 4. కాలవిభేదములు, విభక్తులు - ఆంధ్రవైయాకరణుల యధికారనిర్వహణము, 1. అర్ధానుస్వారము, రేఫశకటరేఫముల ప్రశంస - వ్యాకరణమునకుఁ గావ్యముపై బ్రభుత్వము లేదు - రసమే ప్రయోగముల సాధుత్వమును నిర్ణయించును - గౌవ్య మునకును తర్కకొస్త్రమునకును గల భేదము- కావ్యమునకును ధర్మశాస్త్రమునకును గల భేదము - సమష్టి మానవ శ్రేయమే ధర్మ శాస్త్ర నిరీక్షణము-వ్యక్రియొక్క స్వతంత్ర రసప్రవృత్తియే కావ్య నిరీక్షణము- కావ్యమునకును నీతిశాస్త్రమునకుసు గల భేదము, నీతిశాస్త్ర స్వభావమును, దాని ప్రధాననిరీక్షణతత్త్వమును " కావ్యము నీతిని బోధింపవలెనా? గా విద్యానాథుఁడు, ఈ శాస్త్ర ములు చేయుపనులను కవి చేయఁజూచుట యనవసరము. కావ్య మున నై తిక ప్రయోజనముల ప్రధానములు - 'మమటుని ' మతము - కావ్యమున నీతి ధ్వని మాత్రముగ నుండుసు - కావ్యము నీతిబోధకమా? • 1 ప్లేటో అరిస్టాటిలులమతము - '2. లాజీనీ సు మతము - ఆంగ్లేయసాహిత్య విమర్శకులమతము, 1 సీడ్నీ , 2 షేక్ స్పియరు, 3 మిల్టక్, 4 పోపు మొదలగు వారు • 5 పరాసు విప్లవము తరువాతి కవులు , 6 మాత్యూ 'ఆర్నాల్డుని మతము "కావ్యము జీవితవిమర్శనమే యగును" - '7 • రస్కి, శార్లెలు - వర్గము పొరి మతము. 8 స్విస్బర్ను వర్గము వారి మతము. కావ్యము నీతి భాహ్యముగలగూడ నుండ -