పుట:2015.372978.Andhra-Kavithva.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట



వన్నె తరిగి వాడె మేను
కన్నె యేలనే? ,


చాపు, చిలుకలు కొజికిన పందొక్కటి నా
చేతులఁ బడె నో దేవా తెలియునెట్లు తీయనిదో విసమో?
తినకుండఁగ నో దేవా!

3. త్రిపుట. చల్లగాలులు సాగియలలుగ
జల్లుజల్లున రాల్చే పూవుల
సుల్ల మల రెను ఆఁకలొక్కటే
బడబవ లెనడ లెన్

4. జంపె. పాడవే కోకిలా
పొడవే యింపుగా ప్రాణము ల్హాయిచే
పరవశ మొందఁగా పాటఁబాడవె తీయంగా
గోకిలా పాటఁటాడవె తీయఁగా,

మిగిలిన ప్రస్తారభేదము లన్నింటి కుదాహరణముల నొసంగుట పాఠకుల బుద్ధిచాకచక్యము నసుమానించుటయే యగును. కావున నట్టిపనిని మానెదను.

సారాంశము.

కావున నింత దీర్ఘ చర్చ చేఁ దేలిన దేమనఁగా, కావ్యము రసాత్మకమనియు, రసము భావానుభూతియే యనియు,