పుట:2015.372978.Andhra-Kavithva.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

అనంతో వై రసః.

195


Thus blindly with thy blessedness at srife?
Fuli soon thy soul shall have her earthly freight
And custom tie upon thee with a weight
Heavy as frost and deep almost as life.

పై సిద్ధాంతములలో నేది సత్వమో యేవి కాదో విమర్శించుట య ప్రస్తుతము. రెండును భావనావి శేషములే యగును. కాని యొకటిమాత్ర మొప్పుకొనక తప్పదు. అది యేమన నెంత పాపభూయిష్ట మైనను గానిండు; ప్రపంచము. మానవుఁ డందు శిశురూపమున జన్మించి జీవించునంత కాలమును జీవ సూత్రముల చేఁ గట్టుపడియే యుండును. అంతవఱకును సవస్థా పరిణాను భేదములకు లోనగుచునే యుండును. ఇట్టి యవస్థ పరిణామ భేదములస ముదాయమే జీవితము..

కామము మానపజీవిత క్రమము ననుసరిం చును.

మానవజీవిత శ్రమము ననుసరించి కామమును నవ పరిణామభేదములకు లోనగుచునే యుండును. తన్మూలముగ భావములును సవస్థాపరిణామములకులోనగుచుండును. అనఁగా రస మనంతముఖములఁ బ్రసరింపుచు ననంత వ్యాప్తి గలిగి యుండు ననుటయే యగును. అది యెట్లు సంభవించునో సోదా .హరణముగఁ జర్చించెదను.

మానవునిచి త్తవృత్తులును వికారములును శరీరస్థితుల ననుసరించి యుండును,


-ఉదాహరణములు. -

ఉదహరణము. రోగముతోఁ దీసికొను చున్న దానికి సర్వ జగమును చిరాకు గలిగించునదిగను నసహ్యముగను నుండును. శామెరరోగము కలవానికి జగమంతయుఁ బచ్చఁగాఁ గను