పుట:2015.372978.Andhra-Kavithva.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


ఆది కావ్యమునుండి యీ క్రింది శ్లోకముల నుదహరింపక మానం జూలను:--

<శ్లో. ఉత్పన్న వాతాభిహతా నానాద్విజగణాయుతాః,
మాబై రీతి విధూతా గ్రా వ్యాజహ్రు రివ పొదపాః.స -36,
నళిన్యోధ్వ సకమలాస్త్ర సమానజ లేచ రాః,
సఖిమివ గతోచ్ఛ్వా సామన్వకోచంత మైథిలీమ్. 37
సమం తొదభిసంపత్య సింహవ్యాఘ్ర మృగద్విజాః:,
'అన్వభావం స్తదా రోహత్సీ తాం ఛాయానుగామినః. 38
జల ప్రపాతాశ్రుముఖాశ్శృంగైరుచ్చితబాహుభిః,
సీతాయాం ప్రాయమాణాయాం విక్రోశంతవ పర్వతాః,
శ్రయమాణాం తు వై దేహీం దృష్ట్వా దీనో దివాకరః,
ప్రతిధ్వ స్తప్రభ శ్రీమా నా సీత్పాండరమండలః. 40
సొస్తే ధర్మః కుతస్సత్యం నార్జవం నానృశంసతా,
యత్ర రామస్య వై దేహీం భార్యాం హరతి రావణః. 41
ఇతి సర్వాణి భూతాని గణశః పర్య దేవయః,
విత్ర స్తశా దీనము:ఖా రురుదుర్మృగపోత 'కాః; 42
ఉద్వీక్ష్యాద్వీశ్య నయనై రాస్రపాతావి లేక్షణా.
సుప్ర వేపితగా త్రాశ్చ బభూపుర్వన దేవతా!ః. 43


పాశ్చాత్యుల సిద్ధాంతము, 1. వర్డ్సువర్తు 2. టెన్ని సస్.


పాశ్చాత్యులలోఁ గూడఁ గొందఱు కవీశ్వరులు వర్డ్సు వర్తు మొదలగువారు ప్రకృతికిఁగూడ స్వతంత్రమగు చైతన్యము కలదని వర్ణించి కావ్యముల రచియించినారు. ఈభావమునే ***All the world is a cosmos, a single powerful, mighty, idea."