పుట:2015.372978.Andhra-Kavithva.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

సంస్కారమే కారణము - స్థాయీభావము, ఆలంకారిక నిర్వ చనములు - లవణాకరోపమయొక్క సాధకతయు, సందర్భ శుద్దియు - పండిత రాయల నిర్వచనము - స్థాయీభావమేగసము. రసముయొక్క బాహ్యస్వరూపము - స్వాదముయొక్క నిర్వచ 'సము - స్వాదముయొక్క జన్మ ప్రకారము రసమునకుజన్మ కారణములు, 9. రసికుని చిత్తపరిపాకము, 9. వస్తుసందర్శనము, రసవృద్ధి ప్ర కారము - అవస్థాక్రమముయొక్క ప్రశంస - శృంగారరసము యొక్క దశావస్థలు - రసముయొక్కయవస్థల వర్ణించుటలోఁ గవి సర్వస్వతంత్రుఁడు - గసముయొక్క దళావస్థాక్రమ మునకుఁ బాత్రల యధికారమున నుసరించి ప్రసక్తి కల్గును - అవస్థాక్రమ మకళ్యానుభ వనీయము గాదు - లాక్షణికుల చే సుదాహరింపఁబడిన యవస్థాక్రమము యొక్క ప్రయోజనము రసాభివృద్ధియు ప్రాణికోట్ల యభివృద్ధివోలె జీవసూత్ర బద్ధమై యుండును - ఉదాహరణములు, .. ప్రకృతిస్వభావము, 2. మానవునివిషయము, సీతారాముల సౌఖ్యానుభవసర్లనము. శ్రీ రాముని వియోగావస్థావర్ణనము - రసపారవశ్యస్వభావము స్థాయీభావమునకును 'రసికునకునుగల యద్వైత భానము • స్థాయీభావము విరుద్ధభావములనుసయిత మాత్మ భావమును దాల్చున ట్లొనర్చును " లై లామజ్నూను లకథ-స్థాయీభావము యొక్క విశ్వవ్యాపకత్వము - ఉపసంహారము.


తృతీయప్రకరణము.

మానవధర్మమున రసము దేని నాశ్రయించుకొనును?

మానవధర్మముయొక్క నిరీక్షణము - మానవజీవితము యొక్క భాగములు, 1. ఆత్మ జీవితము, 2. సాంఘిక జీవితము.