ఈ పుట ఆమోదించబడ్డది
2
- పౌరసేవ - Civic service
- బహుళోత్పత్తి - Mass production
- భూతత్వజ్ఞులు - Geologists
- భౌతికశాస్త్రము - Physical science
- యంత్రవాస్తువిద్య - Mechanical engineering
- లోహయంత్రశాల - Iron and steel works
- లోహవాస్తుశాస్త్రము - Metallurgical engineering
- విజ్ఞానాలయము - Science institute
- విజ్ఞులు - Experts
- సాంఘికశాస్త్రము - Sociology
- సార్వజనికనగరము - Cosmopolitan city
- సుంకములు - Customs duties
- __________