పుట:2015.372412.Taataa-Charitramu.pdf/192

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తాతా చరిత్రకు సంబంధించిన ముఖ్య వృత్తాంతములు.

 • 1839- జంషెడ్జితాతా జననము.
 • 1853- జంషెడ్జితాతా కళాశాలాప్రవేశము.
 • 1856- జంషెడ్జితాతా వివాహము.
 • 1857-58- సిపాయియుద్ధము.
 • 1859- వ్యాపారారంభము (చీనాతో), జ్యేష్ఠపుత్రుని జననము.
 • 1864- ఇంగ్లండు ప్రయాణము. (దూది యెగుమతి వ్యాపారము.)
 • 1867-68- అబిసీనియా యుద్ధము.
 • 1870- (బొంబాయి) 'అలెగ్జాండ్రా' మిల్లు స్థాపనము.
 • 1877- (నాగపురం) ఎంప్రెసుమిల్లు ఆరంభము. విక్టోరియారాణి మనదేశపు చక్రవర్తిని అగుట.
 • 1882- లోహపరిశ్రమకై ప్రయత్నారంభము.
 • 1885- భారతజాతీయ మహాసభాస్థాపనము.
 • 1886- (బొంబాయి) 'స్వదేశీమిల్లు' ఆరంభము. నస్సర్వంజితాతా మరణము.
 • 1887- ఆర్. డి. తాతా, దొరాబ్జితాతా, తాతా అండ్ సన్సులో చేరిరి.
 • 1892- విదేశవిద్యావేతనఫండు ఏర్పాటు, హెర్షెలు కమిటీ నివేదిక.
 • 1893-94- తాతా జపాను నౌకాసంఘము. (మైసూరు) పట్టుపరిశ్రమ ఆరంభము.