ఈ పుట అచ్చుదిద్దబడ్డది
652
భక్తిరసశతకసంపుటము
| వదనాలంకృతిఁ జేతునో శిరము గ్రీవాపీఠిఁ బూజింతునో | 102 |
మ. | తులసీకోమలదామ ముంచవలయున్ దోరంతమున్ జూపుమా | 103 |
శా. | మందారంబులొ కుందమాలికలొ శామంతీలతాంతంబులో | 104 |
మ. | కలధౌతాంబర ముత్తరీయము లసద్గంధానులేపంబు కో | 105 |
మ. | చరణన్యాసవిలాసయోగ్యమగు లాక్షారాగముం జందనా | |