606
భక్తిరసశతకసంపుటము
| హరణ మొనర్చి వానరసహాయము గైకొని పంక్తికంఠుని | 29 |
చ. | వెఱువక నాప్రబలంబుఁ డొగి వెన్నున నిన్ను ధరించి యాడఁగా | 30 |
చ. | యదుకులదుగ్ధసాగరసుధాకరుఁడై దగుకృష్ణమూర్తివై | 31 |
చ. | త్రివురములం దహింపఁగ సతీశుని కస్త్రమ వౌచు నంతపైఁ | 32 |
చ. | ధరణినిఁ గల్కిరూపమును దాల్చి జగంబుల దుష్టవర్ణసం | |