604
భక్తిరసశతకసంపుటము
ఉ. | గ్రక్కునఁ గాలకింకరనికాయము డాయఁగ నంతలోన ము | 21 |
ఉ. | కుక్షి నజాండపంక్తు లొనఁగూర్చి జనంబులఁ బ్రోది సేయఁగా | 22 |
చ. | బలమదగర్వభావమున బాహుయుగోజ్జ్వలదుష్టకర్ముఁడై | 23 |
చ. | మహితసుధాబ్ధి భాండముగ మందరశైలము మంథనంబుగా | 24 |
చ. | ప్రబలమదాతిరేకమున బాహుయుగోద్ధతి పెంపుమీఱఁగ | |