పుట:2015.370800.Shatakasanputamu.pdf/545

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

594

గుత్తికొండలో నివసించు రామలింగమును భజించుచున్నా నని చెప్పికొనినాఁడు. వారియష్టకముల దిగువ నుదాహరించుచున్నాను.

రామచంద్రాష్టకము

శ్లో.

శ్రీజానకీశం రవికోటిరూపం
హేమాంబరం భక్తజనాళిపోషం,
మోక్షప్రదం దానవదర్పభంగం
వందామహే శ్రీరఘురామచంద్రం.

1


శ్లో.

పంకేరుహాక్షం దురితౌఘనాశం
కామప్రదం రత్నకిరీటభాసం,
కోదండపాణిం మునియాగరక్షణ
వందామహే శ్రీరఘురామచంద్రం.

2


శ్లో.

సాకేతవాసం గిరిజేశమిత్రం
వల్కాంశుకం కౌస్తుభసద్విభూషం,
సురేంద్రసంపూజితపాదపద్మం
వందామహే శ్రీరఘురామచంద్రం.

3


శ్లో.

జీమూతగాత్రం దశకంఠలుంఠం
గ్రైవేయసద్భూషణరాజితాంగం,
కల్యాణదం వానరబృందవంద్యం
వందామహే శ్రీరఘురామచంద్రం.

4


శ్లో.

కుందేందుహాసం గహనేవిహారం
తార్క్ష్యధ్వజం కాయజకోటిభావం,
శ్రీకంఠకోదండహరం శుభాంగం
వందామహే శ్రీరఘురామచంద్రం.

5