ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రసన్నరాఘవశతకము
523
| మ్రింగుచు వానరావళుల మ్రింగఁగ నాజ్ఞ యొసంగి సేనకున్ | 153 |
ఉ. | ముందఱ రావణాసురుఁడు మూలబలంబు లనేకరాక్షసుల్ | 154 |
ఉ. | ఒక్కొకరాక్షసాధముఁడు నొక్కొకరాముఁ డనంగ నప్పుడు | 155 |
చ. | రథమును నెక్కి రావణుఁడు రాఁ గని యింద్రుఁడు రామచంద్రుకు | 156 |