ప్రసన్నరాఘవశతకము
517
| యంతటఁ దన్నెఁ దమ్మునిని నప్పుడె లంకయుఁ బాసె నాతఁడు | 129 |
ఉ. | రమ్ము విభీషణా యనుచు రాఘవుఁడుం దయఁ జేసినప్పుడే | 130 |
ఉ. | ఉత్తరగోపురంబునకు నొప్పుగఁబోయెను దానవుండు దా | 131 |
ఉ. | చూడు విభీషణా యనుచు సుస్థిరుఁడై రఘురాముఁ డప్పుడున్ | 132 |
ఉ. | రావణుతోడ నంగదుఁడు రాముని సీతను బుచ్చి లంకయున్ | |