ప్రసన్నరాఘవశతకము
515
| వేమఱు నాజ్ఞఁ దీసికొని వేగమె తా వనమంతఁ గూల్పఁగా | 121 |
ఉ. | వచ్చిన రాక్షసావళిని వాలమునం దెగటార్చివైచి తా | 122 |
ఉ. | ఏమిర వానరాధముఁడ యెచ్చటనుం డిటు వచ్చితన్న నే | 123 |
ఉ. | తోఁకయుఁ గాల్చిన న్నెగసి ధూళిగ దుమ్ముగఁ జేసె మేడలన్ | 124 |
ఉ. | వచ్చినవాయుపుత్రుఁ గని వానరు లున్నతిఁ బ్రీతి నొందఁగా | |