514
భక్తిరసశతకసంపుటము
| భావములోనఁ జూచి యిఁక భాగ్యములు న్బెడఁబాయు వీనికిన్ | 117 |
చ. | తెలతెలవాఱవచ్చినను ధీరుఁడునౌ హనుమంతుఁ డప్పుడున్ | 118 |
ఉ. | అన్నిట రూపురేఖలును నందము చందము మోముకాంతియున్ | 119 |
ఉ. | వచ్చినవానిమాటలును వారిజనాభునిదేవిమాటలున్ | 120 |
ఉ. | రామునిచేతిముద్రికను రామకు నిచ్చి శుభంబుఁ జెప్పియున్ | |