ఈ పుట అచ్చుదిద్దబడ్డది
510
భక్తిరసశతకసంపుటము
| జక్కఁగ స్వీయమౌకథను చాటి వచించె ప్రసన్న... | 101 |
చ. | ధరణి నయోధ్య నేలునృపు ధర్మపుటాజ్ఞకు బద్ధుఁడై విభుం | 102 |
ఉ. | తమ్ముఁడ నేను లక్ష్మణుఁడ దాసుఁడ సేవ యొనర్పవచ్చితిన్ | 103 |
ఉ. | అంజనదేవిపుత్రకుఁడ నాప్తుఁడ నీకును బంట నేను మీ | 104 |
ఉ. | అందుకు రామలక్ష్మణులు నాతఁడు సంతసమంది రప్పుడే | |