502
భక్తిరసశతకసంపుటము
ఉ. | పట్టణమందు నున్నపరివారము లందఱుఁ దోడ్కొనంగ దాఁ | 69 |
ఉ. | వీథులు తోరణంబులును విప్రజనంబులు వేదమంత్రముల్ | 70 |
ఉ. | మేళములున్ మృదంగములు మిక్కుటమైనటువంటి బూరగల్ | 71 |
ఉ. | ద్వారమునందు రాముఁడును [1]సీతయు తేరును డిగ్గి రెంతయున్ | 72 |
- ↑ ధాత్రిజ