ఈ పుట ఆమోదించబడ్డది
చిత్తబోధశతకము
427
| చ. | మునుకొని నీయనుగ్రహముపొందున నర్తకుభంగి హంగుగా | 105 |
| చ. | పుడమిని తాడెపల్లికులముఖ్యుఁడ విప్రుఁడ పానకాలురా | 106 |
| చ. | సకలపురాణసారరససంగ్రహ మీశతకంబు గావునన్ | 107 |
| చ. | మంగళ మద్రిజాభినుత మంగళ మంబుదనీలవిగ్రహా | 108 |
చిత్తబోధశతకము సమాప్తము.