ఈ పుట ఆమోదించబడ్డది
426
భక్తిరసశతకసంపుటము
| | జ్జాలమునుండు విష్ణుఁడు త్రిశక్తియుతుండగుఁగానం దత్త్వబో | 100 |
| చ. | పన్నగవైరివాహసము పన్నగరాజఫణాతపత్త్రియై | 101 |
| ఉ. | ధాతలిఖించు ఫాలలిపి తాపసు లెన్నిన వేదశాస్త్రవి | 102 |
| ఉ. | అంగములో వెలుంగు విమలాంగుఁడటం చెఱుఁగంగఁజాల కి | 103 |
| చ. | సురుచిరగోపవేష మధుసూదన మాధవ రాధికామనో | 104 |