ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చిత్తబోధశతకము
415
| న్బూనుచు సాధుసంగములఁ బ్రోదిగ సాఁకుచు మంగళాచలా | 51 |
ఉ. | పొంగుచు నొక్కవిప్రకులపుంగవుఁ డంగజకేళిఁ దేల్చువా | 52 |
ఉ. | పాతకురాల నోపతితపావన నీమహనీయరూపముల్ | 53 |
ఉ. | కోరితి నీపదాబ్జము లకుంఠితభక్తిని బూజసేయఁగాఁ | 54 |
ఉ. | నీగుణముల్ నుతింపఁగ ఫణీంద్రుఁడు చాలఁడు నీచరిత్రము | 55 |