చిత్తబోధశతకము
405
ఉ. | నల్లనివాఁడు కుందరదనములవాఁడు సమస్తలోకముల్ | 9 |
చ. | సిరిఁ జెలువొందు పెన్నురము, చిందము చందము నొందుకంఠము | 10 |
ఉ. | లౌకిక మింతె చాలు నతిలౌల్యమున న్గతిదూలు నీశ్వరా | 11 |
చ. | క్రమమున సర్వలోకములఁ గల్పనఁ జేసెడిచో విధాతయై | 12 |
ఉ. | సోహము వీడు భాగవతశూరులఁ గూడు తదీయభక్తి దా | |