ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| గమ్ముల ప్రస్తరమ్ములన గ్రమ్మిన విమ్ములనొంచి హల్లకా | 4 |
చ. | యమున సుకాళియోరగవిశాలఫణాంతరసీమఁ జేర్ దిం | 5 |
ఉ. | దండము పాండుతుండరథ దండము పాండవరాజ్యదాయకా | 6 |
ఉ. | దేవ మహానుభావ వసుదేవతనూభవ వాసుదేవ రా | 7 |
చ. | ఉరమున లక్ష్మి నాభి నలినోద్భవుఁ డంగములందు దేవతల్ | 8 |