ఈ పుట అచ్చుదిద్దబడ్డది
394
భక్తిరసశతకసంపుటము
| నలువ కోసంగి లోకముల నర్మిలి బ్రోచిన మత్స్యమూర్తి సొం | 80 |
చ. | కులగిరి కవ్వ మంబునిధి కుంభము పాములఱేఁడు త్రాడుగాఁ | 81 |
ఉ. | పుత్తడికంటిరక్కసుఁడు బొత్తిగ నీధరఁ జాఁపజుట్టిన | 82 |
ఉ. | సర్వమయుండు విష్ణుఁ డని చాటిన యాపసిబాలఁ గావఁగా | 83 |
చ. | బలి బలిమిన్ దివాకరులఁ బాఱఁగఁదోల జగంబు లెల్ల రం | |