390
భక్తిరసశతకసంపుటము
| యిలను జయించి పెంపుగను నెన్ఁనటికైనను గాటికే గదా | 63 |
ఉ. | కూరిమిోతడ నైనఁ దగుకోరిక నైనను ప్రాణభీతిచే | 64 |
ఉ. | కోఁతుల నేలినాఁడ వని కోవిదు లెన్నఁగ వింటి నే నయో | 65 |
చ. | ఉడుతకుఁ గల్గె ముక్తిపద మూసరవెల్లికి సౌఖ్య మబ్బె నె | 66 |
ఉ. | ఇల్లని నూతిలోఁ బడితి యేదరిఁ గానక తల్లడిల్లినా | |