ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మానసబోధశతకము
387
| వ్యక్తుఁ డటంచు నెంచక యవారిత మౌదయ నన్నుఁ బ్రోవ సు | 50 |
ఉ. | నేరము లెన్న నేల కరుణింపుము నే నీను వెంబండించి వే | 51 |
చ. | సరసిజసంభవాద్యమరసంఘము లాత్మల నీమహత్త్వమున్ | 52 |
ఉ. | చక్కనివాఁడు సర్వగుణసంపదలుం గలవాఁడు భక్తిచేఁ | 53 |
ఉ. | వేఁడెద నిన్ను వీడకయె వేదనలన్ గృశియించినాఁడ నీ | |