ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మానసబోధశతకము
383
| దరమునఁ గోరి మున్ను శతధన్వుఁడు కూలెనటందు రార్యు లా | 33 |
చ. | వలువ లొసంగి వాయకుఁడు వాసిగ లేప మొసంగి కుబ్జ దా | 34 |
ఉ. | కన్నులు లేనివాఁ డడవిఁ గాడ్పడి పంగునిఁ ద్రోపఁ జూపఁ గై | 35 |
చ. | పతిని నహల్య పాసి సురపాలునిఁ బొంది దురంతపాపసం | 36 |
ఉ. | కన్పుదొంగ వాక్కు మది కాయము లేకము జేసి యర్థసం | |