ఈ పుట అచ్చుదిద్దబడ్డది
378
భక్తిరసశతకసంపుటము
| సిరు లిల వచ్చుచుం జనుచుఁ జిక్కులు బెట్టెడి నట్టిదానికే | 12 |
చ. | పరుసము సోఁకఁగా నినుము భాసురకాంచన మైనభంగి శ్రీ | 13 |
ఉ. | పెట్టనికోట ఘోరభవభీరులకున్ బరమార్థదేహికిం | 14 |
చ. | అమితజపోపవాసనిగమాగమసంస్తుతికంటె నిత్యసం | 15 |
చ. | విరివిగ రేవెలుంగుదొరవెన్నెలల న్నెల వచ్చుచుం జనున్ | |