పుట:2015.370800.Shatakasanputamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. అకుటిల లింగ జంగమ సమగ్రదయాకలిత ప్రసాది పా
     లకురికి సోమనాథుఁడతి లౌల్యమునన్‌ బసవన్న దండ నా
     యకునకు [1]నొప్ప నీ శతక మర్పణచేసె [2]నలిన్‌ బఠించు వా
     రికి వినువారికిన్‌ గలుగు శ్రీయును నాయువు భుక్తిముక్తియున్‌. 109

వృషాధిపశతకము సంపూర్ణము.

  1. నీకు
  2. ధరన్