పుట:2015.333901.Kridabhimanamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గానవచ్చుచున్నవి. దొరకిన రచనములబట్టి చూడగా నాకవీశ్వరునికవిత యతి ప్రశస్త మని తలపదగియున్నది. క్రీడాభిరామపద్యములకు మూలకల్పము లనదగినశ్లోకములు నాకు గొన్ని గావవచ్చినవి. పెదకోమటి వేమారెడ్డిగారు రచియించిన సాహిత్యచింతామణిలో గానవచ్చుటచే నా శ్లోకములు ప్రేమాభిరాములోనివి గానవచ్చునని నమ్మవచ్చును.

ఉపేంద్రవజ్ర.
     పరారి సందరీతసన్నివేశా
     పరుతరభూతపయోజకోశా
     ఇహైషం స్తాళఫలోసమానౌ
     స్తనౌ కియన్తౌ పురతో భవేతాం.
చ. దొరనెము(?) నందు చుట్టుకొని తోరణకట్టెనురోవిభాగమున్.
                   (చూ. క్రీడా. 288 వ)
ఆర్యా.
 తరుణం వర్షనశాకం
  నవొదనం పిచ్చిలాని చ దధీని
  స్వల్పవ్యయేవ సుందరి
  గ్రామ్యజనో మృష్ట మశ్నతి.
    ఈ శ్లోకము వృత్తరత్నాకర వ్యాఖ్యలో నుదాహృత
మయ్యెను. దీని కీ క్రిందిపద్య మనుకృతియే.
గీ. శీతకాలంబు కడి మాడ నేయ గుడుచు
    భాగ్యవంతుండు ఱేపాడి పల్లెపట్ల