పుట:2015.333901.Kridabhimanamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జేయు విజ్ఞానభానూదయమునకు శ్రీశాస్ద్త్రిగారిహృదామున గూడంవకాశము లేకపోయినది. అని శృంగార శ్రీనాధవిమర్శకులు నాపై దెబ్బ దీసిరి. ఇప్పటికించుమించుగా నేనూఱేండ్లకుముందుండిన శ్రీనాధకవీశ్వరునిచరిత్ర మును నేనుతద్గ్రంధములను శాసనములను నైతిహ్యములను నితర సాధనములను సమకూర్చుకొని శక్తికొలదిని జక్క జూచి సందానించితిని. వానిబట్టి తత్స్వరూపస్వభావాదులు గొంతవఱ కనుమేయములయ్యెను. పై విమర్శకులు శ్రీనాధుని నిష్కళంకమూర్తినిజూచిరట కాని వాస్తవముగా నే నట్టిదాని జూడలేకపోయితిని. లోకసామాన్యుడనయిన నేను నేటి కేనూఱేండ్లకు బూర్వమున్న శ్రీనాధునిమూర్తినెట్లుచూడగలను? అట్టి దివ్యదృష్టి నాకు లేదు. నేను లోకోత్తరుడ గానుజ్. ఐతిహ్యములు చాటు పద్యములు అంధపరంపరగ వచ్చుచున్నవట! ఓజో ! లోకపుగ్రుడ్డితనమును దివ్యదృష్టి నాకు లేదు. నేను లోకోత్తరుడ గాను. ఐతిహ్యములు చాటుపద్య్హములు అంధపరంపరగ వచ్చుచున్నవట! ఓహో! లోకపుగ్రుడ్డితనమును దివ్యదృష్టిగలవారు వీరుగదా తెలియగల్గిరి ! అవి మోహాంధకరమూలకము లట ! ఎవరి దామోహాంధకారము! వీరి వాక్యములు స్వత:ప్రమాణములుగాబోలును ! విజ్ఞాన భానూదయమునకు నా హృదయమునగూడ నవకాశము లేకపోయెనట ! చేయిసాగినట్లెల్ల జెలరేగి వ్రాయుచుండు వ్రాతలు కిట్టివాని కేమని ఐదుళ్ళు చెప్పవద్దును?